రెడ్ అలర్ట్.. 11AM-4PM వరకు బయటకు రావొద్దు!
ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని ASF, ముంచంగిపుట్టు, పెదబయలు, ఖమ్మం, NLG, సూర్యాపేట, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే పలు జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశముందని APSDMA వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరచుగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed]
MSc B.Ed.
1 Comment
1 Comment
Reddyannaloginid.com: reddy anna login registration id and password https://logcla.com/blogs/1818483/How-to-Verify-Your-Reddy-Anna-ID-Quickly-and-Start
Fantastic goods from you, man. I have understand your stuff previous
to and you’re just too magnificent. I really like what you have acquired here, really like what you’re
saying and the way in which you say it. You make it enjoyable and you still take care of to keep it
smart. I cant wait to read far more from you.
This is really a great website.