Building Strong Foundations for Future Innovators
nexgenfoundation.in | Vedic Maths Classes for Students | NexGen Foundation
  • Home
  • Education
  • Mathematics Foundation
  • Vedic Mathematics
Book Slot
Font ResizerAa
nexgenfoundation.in | Vedic Maths Classes for Students | NexGen Foundationnexgenfoundation.in | Vedic Maths Classes for Students | NexGen Foundation
Search
  • Home
  • Education
  • Mathematics Foundation
  • Vedic Mathematics
Follow US
nexgenfoundation.in | Vedic Maths Classes for Students | NexGen Foundation > Blog > Education > రీటైల్ ద్రవ్యోల్బణంపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు
Education

రీటైల్ ద్రవ్యోల్బణంపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు

Nageswararao Tambarla
By
Nageswararao Tambarla - lecturer, journalist
Last updated: May 26, 2026
Share

రీటైల్ ద్రవ్యోల్బణంపై ఎక్సైజ్ డ్యూటీ ప్రభావం.. కేంద్రానికి కార్తీ చిదంబరం లేఖ
పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు అధికమై, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
మార్చి 27న పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ₹10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Share This Article
Facebook Pinterest Telegram Threads Email Copy Link Print
ByNageswararao Tambarla
lecturer, journalist
Follow:
[embed]https://youtu.be/3SM9ibAXq7Q?si=fnGCJe-JU8gKCIhn[/embed] MSc B.Ed.
Previous Article ఈ రోజు రాత్రి 8.24 గంటలకు భూమికి ప్రమాదమా..?
Next Article మొదటిసారి ప్రధాని మోదీతో విజయ్ భేటీ
Leave a Comment Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Read

Education

ఆరోగ్యమైన శరీరం – పదునైన మేధస్సు: విజయానికి మార్గం(Healthy Body, Sharp Mind: The Secret to Student Success)

February 12, 2026
Education

పరీక్షల భయాన్ని ఎలా నియంత్రించాలి(How to Control Fear of Exams)

February 9, 2026
Education

పిల్లలు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు

February 27, 2026
Education

Your Comfort Zone is Killing Your Dream

April 22, 2026

About Us

NextGen Foundation is an education-focused platform dedicated to building strong mathematical foundations for students. 

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Cookie Policy
  • Copyright Notice
  • DMCA Policy
  • Corrections Policy
  • Fact Check Policy
  • Grievance Redressal

Company

  • About Us
  • Contact Us
  • Feedback
  • Advertise With Us
  • Careers
  • Press Releases
  • Submit News
  • RSS Feeds
  • Mobile App
  • Newsletter

Find us in

© 2026 Nextgenfoundation. All Rights Reserved.
Content is protected under applicable copyright laws.
Design & Development by OneClick Solutions – www.oneclick.co.in

Join Community
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?